నీ వాక్కు వినిపించుమయ్యా నేత్రాలు తెరిపించుమయ్యా నీ ముఖమును నాకు చూపుము నీ మహిమకు నన్ను మార్చుము నీతట్టు చూడగా వెలుగు కలుగును ముఖములందు సిగ్గు కానరాకపోవును నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును నీ కటాక్షమే నన్ను విమోచించును నీ వైపు తిరుగగా ముసుగు తొలగును ముఖములందు గొప్పమహిమ ప్రతిఫలించును నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును నీ హస్తమే నన్ను రక్షించునుPer l'abbondanza del tuo amor Вниз по Виа Долороса вдоль Иерусалимских врат Отче наш Oslavujme Spasiteľa Добрий Звезд дивные алмазы จงสงบ Лише Ти I surrender My Faith
Song not available - connect to internet to try again?