నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మది నిచ్చెను కృపాసత్య దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై యున్న యేసు వందనమయ్యా పాలవంటిది జుంటితేనె వంటిదీ నా జిహ్వకు మహా మధురమైనది మేలిమి బంగారుకన్న మిన్న అయినది రత్న రాసులకన్న కోరదగినది జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నన్ను నడిపెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నదిӘнжир дәриғи Ka Lalpa Hehpihna Dwelling Together Сенга Раббим Z tmy si ma vyviedol Мен Сені сүйем Adorons le Seigneur Ry Mpampianatra mahay Isa, Óz shákirtterińe, ólerdiń aldynda zhǔ yào bǎ nǐ dài xiàng gāo chù
Song not available - connect to internet to try again?