నీ వాక్యమే నాదు జీవము నీ సిలువ నా ధ్యానము మరువను నీ నామ మెన్నడు విడువను నీ పాద సన్నిధి చిందించినావు నీ రక్తము పాపుల కొరకు ఆ శిల్వపై మరణంబు నొంది లేచావు నీవు మరుగై ఆత్మకు జీవంబు నీయ్య వెలిగించావు నా యెదలో దివ్యమైన నీ జ్యోతిని కనుపర్చినావు ఆముక్తి మార్గము సిలువయే నాకు నీ సన్నిధానం కరుణించినావు ఈ పాపిని కరములు జోడించి ప్రార్ధింతును కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను కీర్తించెదన్ నీ నామంబునుDialogo con il cielo Unknown kẖdẖny̱ bqrb qlbk fạ̉ʿbdk Izgi Qudaı, Saǵan raqmet! Virrassz még Dio c'è Oh wie sehr ich sie liebe Hermanos en la lid de Dios qdws ạ̉nt shān qīng qīng lù màn màn
Song not available - connect to internet to try again?