నీకసాధ్యమైనది ఏముంది - సర్వాధిపతి యేసయ్య నా నిరీక్షణ నీలో వుంది - నిన్నే నమ్మినానయ్య మరణపు ముల్లును విరచిన సర్వాధిపతి యేసయ్య పాపిని రక్షింపగలిగినా - నిన్నే నమ్మినానయ్య గాలిని నిమ్మళపరచినా-సర్వాధిపతియేసయ్య సృష్టిని శాశించగల్గిన- నిన్నే నమ్మినానయ్య దీనుల చెంతను నిలిచిన-సర్వాధిపతియేసయ్య స్వస్థత చేకూర్చు గలిగిన-నిన్నే నమ్మినానయ్య చచ్చిన వానిని లేపిన-సర్వాధిపతి యేసయ్య నిత్య జీవమును చూపిన-నిన్నే నమ్మినీతో సమమెవరు - నీలా ప్రేమించేదవరు Usko, rakkaus, toivo Твои небеса и Твоя земля Ты согреваешь душу yạ ạyhạ ạlạb ạlgẖny ạ̹lh ạlmjd mlky إلقاء 6 I am Perdonami ความรอดขึ้นอยู่กับองค์พระเจ้า
Song not available - connect to internet to try again?