ఎవరును లేరు ప్రకాశ
స్తుతి పాడుటకు యేసు నాదా
చాలవు 10,000ల నాలుకలు
పరమ దేవునీ చూచుటకు
స్తుతులతోను కవిత్వముతో
దేవదేవునీ చేరెదము
లోక మాయలు గతించునవే
విలువైనది స్థిరమైనది
యేసు నాధుకు కృఫ వరమే
జీవ దేవుడు విజయుడైయను
యేసు ప్రభు తిరిగి వచ్చున్
సమీపించు నా శుభదినము