నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా... వేలాది పోట్టేల్లనా (2) // నీవు చేసిన // వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) // ఏడాది // మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) // ఏడాది // ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) // ఏడాది //mn ạnạ lạ̉ṣyr mn sẖʿbk تهت وعشت yhtm by ʿwny mnqdẖy Оламни яратган Za dusze te zbór modły śle mqdmẗ Botir boʻl, Kuchli boʻl Билдим نفسي يكون Bądź gotowy, duchu mój
Song not available - connect to internet to try again?