నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టెళ్ళనా వేలాది నదులంతా - విస్తార తైలము నికిచ్చినా చాలునా గర్బఫలమైనా నా జ్యేష్ఠ పుత్రుని - నీకిచ్చిన చాలునా మరణ పాత్రుడునై యున్న నాకై - మరణించితివి సిలువలో కరుణజూపి నీ జీవ మార్గాన నడిపించుమా యేసువా విరిగి నలిగిన బలియాగముగను-నాహృదయ మర్పింతుము రక్షణ పాత్రను చేబూని నిరతం - నిను వెంబడించెదనూTanrımızı Yücelt, O'na Tapınalım Herşeyim Sensin lmạ bạtạ̉ml nzwlk Ким баарын жараткан: деңиздер, көлдөрдү? Venid celebremos a Jehová Будите зовите ищите Мен бен сен үчүн Ыйса құрбан болду Аръйом тюм дааларъ O, Listen to the Wondrous Story Akú istotu, akú radosť mám
Song not available - connect to internet to try again?