నీవు లేని రోజంతా రోజేనా - నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా జీవ జల ఊటయు ప్రభు నీవే - సత్యము మార్గము ప్రభు నీవే నా తోడ బుట్టువు ప్రభు నీవే - నాలో సంతసం ప్రభు నీవే IIనీవు లేనిII వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే - గాలియు శబ్దము ప్రభు నీవే తాళము రాగము ప్రభు నీవే - మ్రోగెడు కంచు ప్రభు నీవేIIనీవు లేనిII నా క్రియలు అన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే నా కోట బాటయు ప్రభు నీవే - నా డాలు కేడెము ప్రభు నీవేIIనీవు లేనిII నా తలపులన్నియు ప్రభు నీవే - నా భాష మాటయు ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవే - నా పునరుత్తానము ప్రభు నీవే IIనీవు లేనిIIPrečo ste smutný? Yo quiero ser limpio Хаалгануудаа өргөгдөгтүн 我的心哪曾对耶和华说 Luce nell'oscurità Hristos a inviat din morti fy ạbnh O cantare de marire am in inima Flow through me, Holy Spirit Viaţa-aceasta nu e decât vis
Song not available - connect to internet to try again?