నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటానేసయ్యా నీమాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా ఎన్ని బాధలున్ననూ - ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ అ.ప.: నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా ఆ స్తులన్నీ పోయినా - అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్య క్షీణించినా అ.ప.:నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా బ్రతుకునావ పగిలినా - కడలిపాలైననూ అలలు ముంచి వేసినా - ఆశలు అణగారినా అ.ప.:నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యాTy, malé mesto Betlehem من غير ثمار Isa Sen máńgi tirisiń От греховного сна спасена душа моя ạ̹lqạʾ 1 Tak povstaň Božie vojsko Тон мынам кужыме Tanrım sevdim seni bütün yüreyimle Baliqlar suvda Spesso ascolto per fè
Song not available - connect to internet to try again?