నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం (3) // నీవే // మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే (2) అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతున్ (2) // నీవే // తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిను నేను ఆరాధింతున్ (2) // నీవే //Adorons Jésus A Régi Kereszt عزوا عزوا شعبي سيىر دالادا جايىلادى Na Golgotę Iso Qoyam mening Láska Kristova je tak nádherná Иисус нас любит всех Руҳдир мени Ott a Via Dolorosán
Song not available - connect to internet to try again?