నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా నువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా .......నా బలమా లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యాكۅزۉڭدۉ اچتىڭ، بۇل دۉينۅگۅ كەلدىڭ سەن Qanchalar Buyuk Vieni è ora di adorarlo พระองค์ดี Ez az a nap, mit az Úr rendelt Різдвяна Зірка Өөртөө ойртуулаач عايز أحبك بجد 耶和华的门 Пожар
Song not available - connect to internet to try again?