నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా నువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా .......నా బలమా (2) // నువ్వే // లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2) ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) // నువ్వే // ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2) ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) // నువ్వే //يارب صخرتى Лайық емеспін махаббатыңа Райский уголок yuàn zhǔ de ài chōng mǎn zhè gè de fāng Потоки Твоей доброты Bağışla, İlahi, Sən Özün bağışla Joy إمسك في إيدي جول عولعوتاعا الىس Tu non dimenticare
Song not available - connect to internet to try again?