నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని - హల్లెలూయా // 3 // ఆమేన్ ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను - అనుదినము పాడెదను - అందరిలోనె పాడెదను // నూతనగీతము // యేసు నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ, కాపరి, యేసే నాకున్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి // నూతనగీతము // శత్రుసేనలు ఎదురైన - దుష్టులంత ఒక్కటైన - అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము - ద్వజమునెత్తి పాడెదము - భజన చేయుచు పాడెదము // నూతనగీతము //Čujte slávny neba ples ṣlạẗ Господь, мы вместе Özledim Seni Агар дар ғаму талхист рӯҳат, ки дигар тоқат надорӣ Hills and Valleys Prys die Heer Oasis Gemeente ạ̉jdẖbny ạ̹lyk تأمل 6 Já vím
Song not available - connect to internet to try again?