నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా యేసుతో నడిచెద - యేసుతో గడిపెద పరమున చేరగ నేవెళ్ళెద - హానోకువలె సాగెదా... లోకపు శ్రమలు నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతో హింసించినా సైఫను వలె సాగెదా .... వెనుక శత్రువులు వెంటాడినను - ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా.... తల్లి మరచిన తండ్రి విడచిన - బంధువులే నన్ను వెలివేసినా బలవంతునితో సాగెదా ...... బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే - క్రీస్తుకై హతసాక్షిగా మారినా పౌలు వలె సాగెదా .....Venid, Fieles Todos Таны хайраар бид аврагдсан ถวายความยิ่งใหญ่แด่พระเจ้า Святой святой святой наш Господь Жараткан, даңктайм Сенин Менинг Нурим Nech Boh nám je milostivý PRECIOUS MEMORIES Esti Domnul meu mai sus de cer 回忆过去走到今天
Song not available - connect to internet to try again?