నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును // నేడో రేపో // చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2) నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును (2) // నేడో రేపో // కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా (2) వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) // నేడో రేపో // నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు (2) హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే (2) // నేడో రేపో //Дьонелим Раббимизе hạ ạʿysẖ mʿạk Spasenia skalou أنا باسبح ربي يسوع La miezul noptii va veni سىيىن قۇبانعاندا جۉرۅگۉڭ Paese lontano Grace Flows Down Entrons dans sa présence БОГ МИ СТАНА ОПОРА
Song not available - connect to internet to try again?