నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయామెన్ IIనేనుII కడలేని కడలి తీరము - యెడమాయెకడకు నా బ్రతుకున (2) గురిలేనితరుణాన వెరువగ - నా ధరినే నిలిచేవ నా ప్రభూ (2) IIనేనుII జలములలో బడినే వెళ్ళినా - అవి నా మీద పారవు (2) అగ్నిలోనేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు (2) IIనేనుII విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2) సాతాను సుడిగాలి రేపగా - నా ఎదుటే నిలిచేవా నా ప్రభు (2) IIనేనుIIإنت يارب إديتني إرادة N-am să uit Isuse Doamne niciodată ạ̹lqạʾ 3 rby sbyt qlby bwdạdk Тебе подобным K tebe, Pane, utieka sa О как рвется душа С самого восхода Noi tutti eravamo erranti వాక్యవిత్తనం - చల్లాలి
Song not available - connect to internet to try again?