నేయేసుని వెంబడింతునని-నేడేగా నిశ్చయించితిని- నేవెను దిరుగన్-వెనుకాడన్-నేడేసుడు పిల్చిన సుధీనం నా ముందు శిలువ-నా వెనుక లోకాశల్-నాదే దారి-నా మనస్సులో ప్రభు-నాచుట్టు విరోధుల్-నావారెవరు-నా యేసుని మించిన మిత్రుల్-నాకిలలో గానిపించరని కరవులైనను-కలతలైనను కలిసిరాని కలిమిలేములు-కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా-వదలను నాదు నిశ్చయము శ్రమయై నను బాధలైనను- హింసయైన వస్త్ర హీనత-ఉపద్రవములు ఖడ్గములైన నాయేసుని ప్రేమనుండి నను-యెడబాపెటివారెవరుBir Yemlikte Yatıyor, Bebek İsa Biliyor musun, Çok Değerlisin? Йюз, Кючюк Балък, Йюз Gdy spojrzę tylko na cudowny krzyż ที่ไม้กางเขน هل عرفت كيف عاش Bondissez de joie ḥyn ạ̉ry̱ ṣlyb mn Mesih Tek Temelidir Шон-шараф Раб Исога
Song not available - connect to internet to try again?