పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము (2) అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం (2) నా ప్రభు యేసు (2) // పదివేలలో // దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా (2) తాను స్వస్తపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా (2) ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతడెవరో తెలుసా (2) నా ప్రభు యేసు (2) // పదివేలలో //jạyyn bạ̹ymạn Anjir bargi quriganda ham Ho bisogno di te Ráchel หายใจ Breathe Iso bilan birga yur sen Кто среди богов Lied aan die Lam Қамкөңіл жатқан Lo, in the grave He lay
Song not available - connect to internet to try again?