పరమ జీవము నాకు నివ్వ - తిరిగిలేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును-యేసు చాలును - యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోదనలధికమైన-సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను-లోబడక నేను వెళ్ళదను పచ్చిక బయలులో పరుండజేయున్-శాంతి జలము చెంత నడిపించును- అనిశము ప్రాణము తృప్తిపరచున్- మరణ లోయలో నన్ను కాపాడును నరులెల్లరు నన్ను విడిచినను-శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము-విరోధివలె నన్ను విడిచిననుجيت لك وأنا مديون Venid los que al Señor amáis Usami О если там за тайной гроба Isa Sen máńgi tirisiń شكرًا لله الذي يقودنا N-aceasta zi frumoasa Kada ku Ɓata Prenons position Tiamore
Song not available - connect to internet to try again?