పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను // యేసు // పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును // యేసు // నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను // యేసు //Я верую в распятого Спасителя Воскресшего Csak Krisztusban Ježiš, Ty si najdrahší Pán Indifferenza Жүрөгүбүз кубанып, даңктап ырдайлы Ty sam musisz wybrać Звучите трубы юбилея Isa júzim butaǵy Ğussə pure çımı ım dıl sẖjrẗ mylạd
Song not available - connect to internet to try again?