పరమున ప్రభువా వరముల నడుగ నే వెదకితిని నీ పాదములనే ధనధాన్యములు సర్వసంపదలు సర్వ సుఖములు నిను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నిను గాక నేనేది మరి కోరలేదు (2) // పరమున // ఇలలోన నా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ వేవేల దూతలు గీతాలు పాడ నీపాద కమలాల నను ఒదిగిపోని (2) // పరమున //Сиынамын мен елім үшін ذخائر الظلمة تهب لنا Naplň ma milosťou .. 衷心祝福 Kıeli, Kıeli Qudaıym Иса Месих Indro fa velona مال قوروودو جاتات بالا إن باركنا Forever in eternity
Song not available - connect to internet to try again?