పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2) వరదూతలైనా నిన్ - వర్ణింప గలరా వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2) నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2) నరులను రక్షించు - కరుణా నముద్రా నరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2) పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా జనక కుమారాత్మ - లను నేక దేవ (2) ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగాТеңирди сүйүп, ыр ырдап Хаан болсон их Эзэнийг хүндэтгэн nǐ zhè chóng yǎ gè bù yào hài pà من دونك Ба ҳангоми сахтиву дармондагӣ Сүйүнчү айтам бүткүл жерге: Дорога в Вифлеем Жүрөгүндө кубаныч Ne crains pas la tempête สง่างาม
Song not available - connect to internet to try again?