పరిశుద్ధ - పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా వరదూతలైన్ నిన్ - వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ - పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడా నరరూపదారుడా నరులను రక్షించు కరుణా సముద్రా పరిశుద్ధ మగునాత్మ - వరము లిడునాత్మ పరమానంద ప్రేమ - భక్తులకిడుమా జనకా కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును - దనరా నిత్యముగాNu vă-ngrijoraţi de viaţa voastră Salut, blanche étoile В тесноте Ты нужен мне, Эзэн магтагдах болтугай İzzət! İzzət! By The Streams كيەلى رۋح Пой, песню хвалы Иисусу Överim ʿsẖạn mḥbtk
Song not available - connect to internet to try again?