పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడ వాడల్లో సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమి అనబోకురో ఈ సువార్త అసలు వినని జనులెందరో యేసు లేక నశియుంచు ప్రజలెందరో ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది దారి చూపే నికీయబడినది యేసయ్యా నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో నువ్వు మాత్రం తెలుసుకొని ఊరుకుంటావా సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా కోతెంతో వున్నా పనివారు లేరని అడుగుచున్నాడేసు తన పని చేయమని యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో రాకడకు గురుతులు కనిపించుచుండగా అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా సమయం అసమయమనక సందేహపడక దొరికిన అవకాశమేది జారవిడువక యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరోVšade tam kde sú A las nuevas dad la voz hl qd dẖbḥt 你总是这样爱我主 إنما للرب نحن Come Now Is the Time to Worship Numai Tu-mi cunoşti durerea A Könyv Моисей You Reign
Song not available - connect to internet to try again?