పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె కలుషితమైన నదియై-నేను కడలియైననీలో కలిసి పోతినే-కలువరి దారిలో కనబడదే యిక-పాపాల రాశి // పాడెద // పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము పొదయైన నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం // పాడెద //ạ̹nt ạllḥn ạlly bạgẖnyh Oui, je puis croire On tilaa vielä Uitstap: Mooiste Drome LB 523 สรรเสริญ أسبحك fwq ạljmyʿ nrfʿ ạsmk Te-ai grăbit să spui la oameni Түбөлүк ыйык
Song not available - connect to internet to try again?