పిలిచింది యేసు దైవస్వరం పలికింది యువత నవతరం యువరాజు యేసు స్వయం వరం యువరాణి యువత దివ్యవరం కలువరికొండే గుడిలో వివాహవేదిక - సిలువ దండే మెడలో పసుపుతాడిక పరిశుద్ధాత్ముడే ప్రభుయేసుని కానుక విరిగిన మనసే వరుడేసుని కట్నమింక ఆలోచిస్తే యువత ఆశాభంగమిక ఆహ్వానిస్తే నవత యేసు స్వంతమిక యేసు సంఘమే సంసార పొదరిల్లక యేసు సేవయే సంస్కార హరివిల్లిక యేసు వాక్యమే జీవహార పరవల్లిక యేసు ఆత్మయే జీవ జల సెలియేరిక రేయి కడుపున రేపు సూర్యుని వేదన రేపు సూర్యుని కారు మబ్బుల శోదన మాపటి కల కరిగే కన్నిటి ఆవేదన రేపటి బ్రతుకున ముసిరే చీకటిరోదన ఆలోచిస్తే యువత రేపు బ్రతుకు వేత ఆహానిస్తే నవత నేడు యేసు జతSalvation Aw Ka Lal Nunnem Drž ruku mou İsa Tek Ümitsin Izahay natao batisa În curând s-a termina เราบูชาพระนาม Մենք Քեզ ենք Հավատում أنشد نشيد الحرية Quiero alabarte, más y más
Song not available - connect to internet to try again?