పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది నీ జీవితం వాడిపోతుంది ఏ దినమైందనా ఏ కష్టమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పాలరాతిపైన నీవు నడచిన గానీ పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ అందలంపైన కూర్చున్నా గానీ అందనంత స్థితిలో నీవున్నా గానీ కన్ను మూయడం కాయం - నిన్నే మోయడం ఖాయం కళ్ళు తెరుచుకో నేస్తమా-కలుసుకో యేసుని మిత్రమా జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ జ్ఞానం నిన్న తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణం రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువు నేస్తమా - ప్రభుని చేరు మిత్రమాtẖạbt qlby Pujilah Tuhan, Muliakan Dia Tu sei un tempio Grande in forza Хоч tsbyḥ qbl ạlkẖdmẗ - bybw Attirami Signore La terre entière إنت وحدك Весь мир поёт Богу Творцу Слава
Song not available - connect to internet to try again?