ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నేనిన్ను చూడ అల్ఫయు నీవే - ఓమేఘయు నీవే // ప్రభు // ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారచూసి - బహుదన్యుడయ్య ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము // ప్రభు // లెక్కలేని మార్లుపడిపోతిని దిక్కులేని వాడనైతిని చక్కచేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిను చూడనిమ్ము // ప్రభు // ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతినినే దృష్టి తొలగితిని దాసుడ నిను చూడ నిమ్ము // ప్రభు //لما أنظر لصليبك Ата, биз ысымыңды даңктап келдик ạ̉nạ bạrfʿ qlby ạ̹lyk mtẖl ʿẓym Günahlıyım Allah'ım Оправдавшись верою Мəрһəмəт ет мəнə, Иса Келинг дўстлар, биродарлар Smím Pane smädni sme po Tebe
Song not available - connect to internet to try again?