ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నేనిన్ను చూడ అల్ఫయు నీవే - ఓమేఘయు నీవే ప్రియుడైన యోహాను పద్మాసులో - ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారచూసి - బహుదన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము లెక్కలేని మార్లుపడిపోతిని - దిక్కులేని వాడనైతిని చక్కచేసి నా నేత్రాలు తెరచి - గ్రక్కున నిను చూడనిమ్ము ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని - యేసుని గాయము రేపితిని మోసపోతినినే దృష్టి తొలగితిని - దాసుడ నిను చూడ నిమ్ము కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో హృదయ గోచరము కానివెన్నియో - సిద్ధ పరచితివా నాకై లోక భోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నిను చూడనిమ్ముيا لسر فائق ạ̹lqạʾ 1 Je veux, avec foi Весна в моё сердце стучит, и дверь открыть мне велит. افتح عيون قلبي Ыйса гана, Ыйса Куткаруучум Chisʋs ʋt pi̱ nukha̱klo ho أحمدوا الرب لأنه صالح Неизвестный Край - Реквием Hosana! už Kristus prišiel
Song not available - connect to internet to try again?