ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2)Mi Fe Descansa En Jesus كۇلىمدەپ كۇننىڭ كوزى Zober moje srdce Быдӟым Инмар котыр ке учкисько мон Seigneur, mon Dieu, dans mon âme Znie na lúkach spev О, ела Ти, беден грешник yswʿ rby ạ̉ḥmd Kriste, svoju si na skale zhǔ qiú nǐ gěi wǒ yī kē dǎo gào de xīn
Song not available - connect to internet to try again?