ప్రభువా నీలో జీవించుట -2 కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2 ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే - పెను తుఫానులన్నియు -2 సమసిపోవునే - నీ నామ స్మరణలో -2 సంతసమొందే - నా మది యెంతో -2 ప్రభువా నీలో జీవించుట..... పాప నియమమును - బహు దూరముగా చేసి -2 పావన ఆత్మతో - పరిపూర్ణమై -2 పాదపద్మము - హత్తుకొనెదను -2 ప్రభువా నీలో జీవించుట..... నీలో దాగినది - కృప సర్వోన్నతముగా -2 నీలో నిలచి - కృపలనుభవించి -2 నీతోనే యుగ - యుగములు నిల్చెద -2 ప్రభువా నీలో జీవించుట..... నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి -2 నూతనమైన - శుభకాంక్షలతో -2 నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై -2Снег ПРИЯТЕЛ НА БОГ صاخب الكل حولي Yesu Ya Ci Nassara da Mutuwa سنين طويلة mlkẗ ʿlynạ Kim Bәnzәr Ona Hrad prepevný je Pán Boh náš Hidup Dalam Sukacita Er hält die ganze Welt in seiner Hand
Song not available - connect to internet to try again?