ప్రభువా మర్ణించునన్ను నిన్నాశ్రయించాను నరులేమి చేయగలరు ప్రభువా మర్ణించు సాతాను నన్ను చూచి పరహాసమాడు వేళ ప్రభువా నీ ప్రేమ పిలుపు కలిగించే నాకు వెలుగు తుఫాను చుట్టు ముట్టి నా నావ తల్లడిల్లి ప్రభువా నీ ఆజ్ఞ కాగా శాంతించే సాగరమ్ము మీరెవరో ఎరుగనటు ముమ్మారు బోంకినాను ప్రభువా నీ సిలువ శ్రమలు కలిగించే నాకు బలము కనులారా చూచి కూడా నీ గాయంబు తడిమితినిగా ప్రభువా నీ మహిమ తేజం మార్చేను నా జీవితమునుhyạ nhtf ạ̉mạm مش كفاية Grazie Padre ạ̉ḥbbtny Господь стою я пред Тобой إلى بئر السامرة yạ gẖạfy Ya Roh Kudus, Baharuilah بحكمتك İnsanlar, söyləyin
Song not available - connect to internet to try again?