ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమే నీ ఆరాధనా పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల తోరణమలతో జఠామాంసి అత్తిరుతో ఘటియించు అంజలి మనస్సుతో // ప్రాణే // క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ మాధుర్యము నాకు అన్న పానము నాధుడేసు నా ధ్యానము // ప్రాణే //Ina Gaskata da Yesu, Ubangijina Raqmet, Ákem, maǵan tamaq berdiń Béke Istene Na Gam Ka Ngai ie! Yey, jonim Xudovandni olqishla Кутсал Кіммін мен, бүкіл әлем Патшасы Ka Hinna Dingin mạt rby ʿn kl ạlạ̉wlạd Joj romale šunen amen so giľavas le Devleske
Song not available - connect to internet to try again?