ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా // ప్రార్థన // శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించేదము పరలోక ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన // శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా // ప్రార్థన //Notre Père qui es aux cieux mn ạ̉nạ lạ̉ṣyr Поклоняюсь Na každý deň, môj Pane Ty ma neopustíš Құдайым бізді сүйеді бауырым يا يسوع ليك كل أيامنا Jesus me está llamando Sing vrolik, hef die stem na bowe Sen Büyüksün
Song not available - connect to internet to try again?