ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందమునకు నేర్పితివి -పరముడ నిన్ను - ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయ్యా పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి - శిరమున వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయ్యా దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ - దీనుడవయ్యా- దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయ్యా శత్రుమూక చుట్టుకొని - సిలువపైని నిను జంపగను - శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్థన నేర్పమయ్యాТы понимаешь каждую мою улыбку mạsẖy ạ̉nạ mạsẖy علمني أروح Өөрийн царайг Ne crains rien, car je suis avec toi Allahım, Allahım, Allahım Бүт дүйнөнүн элине Maelfu Na Maelfu ạbthạj frḥ Dünya Dolsun
Song not available - connect to internet to try again?