ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము // ప్రార్ధన // ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2) ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం // ప్రార్ధన // ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం // ప్రార్ధన // ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం // ప్రార్ధన // ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం // ప్రార్ధన //Жатва созрела , времени нет . qiān wàn bù yào xiàng nà Моє серце там Хостакчым Сен yạ rạwyny yạ yswʿ rwḥ ạllh nrḥb bk ạ̉tạny yswʿ wfdạny Batu Penjuru G'reja ثابت قلبي liáng rén hé wǒ
Song not available - connect to internet to try again?