ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2 అనుదినమూ - అనుక్షణము -2 నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2 నన్నెంతగానో ప్రేమించినావు -2 నీ ప్రాణమిచ్చావు నాకై -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2 హౄదయాంగణములోకి అరుదెంచినావు -2 నాకెంతో ఆనందమే -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2 శోధన, రోదన ఆవేదనలో -2 నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2Мөнхийн Эзэн Twój krzyż Dla Zbawcy chcemy walczyć wciąż Todos juntos alabemos Нет страха Santo santo santo bldy wṭny ZƏİF DƏYƏR GÜCLÜYƏM Grande sei Breathe it to life
Song not available - connect to internet to try again?