ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు పాలించుదేవుడు - యేసుదేవుడు పాటుపాడి ఆనందించెదం - ఆహా....ఎంతో ఆనందమే తల్లిదండ్రుకన్నా - మిన్నjైున దేవుడు ప్రతీ అవసరమును - తీర్చు దేవుడు హల్లెూయా - ఆనందమే సంతోషమే - సమాధానమే॥ప్రేమి॥ నన్ను స్వస్థపరచి - శక్తి నిచ్చుదేవుడు తోడు నీడగ - నన్ను కాపాడును ॥ప్రేమి॥ నిన్న నేడు - ఏక రీతిగా ఉన్నాడు సర్వకామందు - జయమిచ్చును ॥ప్రేమి॥ ఎ్లవేళ నన్ను - నడిపించే దేవుడు అంతము వరకు - చేయి విడువడు ॥ప్రేమి॥ %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%Blaze tam, kde sliby svaté Il culto oggi Burdayım يا روح الله املكنا tʿlyq 2 - ʿly̱ ạlmrṣd في موكب العمر Худонинг севгиси Solo el poder de Dios Ne cheamă Golgota la jertfă Deus Eu Te Exaltarei
Song not available - connect to internet to try again?