ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే // నిన్ను పూర్ణ // ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా // నిన్ను పూర్ణ // యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా // నిన్ను పూర్ణ //ʿạly lfwq Хайди Гелин Раб'бе Тапъналъм Hai Kamu Sekalian yang Berdahaga Ты - той, на каго спадзяюся я Ya Allahna Bincike Zuciyata أرسل أمطارك Frappe des mains sẖkẖṣh ṭbyb nfsy ข้ารับชีวิตพระคริสต์ BAIBAL THIANG, CAUK THIANG
Song not available - connect to internet to try again?