బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా // 2 // మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా // 2 // నా యేసయ్యా.. నా యేసయ్యా... నా యేసయ్యా.. నా యేసయ్యా... // బంగారం // పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా // 2 // కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా // 2 // నా యేసయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా // 2 // కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా // 2 // నా యేసయ్యాKresťania, nariekajte Доверяю Дуа Един tạ̉ml 3 Do be careful СЪЗДАТЕЛЮ НЕБЕСНИ Мактайбыз Ыйсаны! Ҳалелуя, ҳалелуя Нə јахшы Сəн доғулмусан Зима
Song not available - connect to internet to try again?