బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహరాజు పుట్టాడని 2 1 . ఆకాశములో సందడి చుక్కలో సందడి 2 మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి 2 బెత్లె దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి 2 గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి 2 బెత్లె దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి 2 ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి 2 బెత్లెCadenas romper Բայց Այս Անգամ էլ Պիտի Գոհանամ Prehojné žehnanie z neba Alleluia Super Gesù Sláva Ti, Bože Por nada estemos afanosos Smrť, kde je tvoje víťazstvo Нас накрой своей волной Иисус, моё сердце переполнено
Song not available - connect to internet to try again?