బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి Happy happy Christmas Christmas Wish you a happy Christmas Merry merry Christmas Christmas Wish you a merry Christmas అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి రక్షకుడు బుట్టేనని సందడి వార్తను తెలిపేనంట ''రారాజు బుట్టేనని'' గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి ''రారాజు బుట్టేనని'' తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి ''రారాజు బుట్టేనని''Bože si povedal Хвалете Царя Sədəqəniz həmişə gizlində olsun Ja chciałbym być jak Jezus Менда яша Раббим Исо Не змарнуй لا بانتهي Chvíle najvzácnejšie prežívam Szent színed elé Dov'eri tu
Song not available - connect to internet to try again?