భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త (2) శరణు శరణు మా దేవ యెహొవా - మహిమాన్విత చిర జీవనిధి విమల సెరాపులు దూత గణంబులు - చూడగలేని తేజో నిధివే మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే ప్రప్రథముడ మరి కడపటి వాడా - మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం - జేకొనవే మా స్తుతి ధూపం하나님 오른편에 앉아 계신 يسوع حبيبي Чудный чертог виден вдали وكتير قاسيت Keruvların Arasına أنا نجم Keď na svete máme žiť بأحب أعيش Béni soit le nom du Seigneur Як дивлюся я на небо
Song not available - connect to internet to try again?