భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) // భజియింతుము // రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) సుందరుడగు యేసు నామం (2) స్తుతించి భజించి పాడెదము // భజియింతుము // పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) పాపముల వీడి యేసుని (2) స్తుతించి భజించి పాడెదము // భజియింతుము //Kadosh Atah Не в силах я Господь понять Le cri de mon âme yạ ạ̉bạnạ lst ạ̉dry̱ 走出去 ksrt qywdy L'herbe sèche et sa fleur tombe Iso Masih Keladi Qayta Lasa ny Mpanavotsika Sono tuo
Song not available - connect to internet to try again?