భాసిల్లెను సిలువలో పాప క్షమ - యేసు ప్రభూ నీ దివ్య క్షమ కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను యాహుతి జేసె కలుషహరా... కరుణించితివి దోషము చేసినది నేనేకదా - మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా .... నా శాపభారం పాపము చేసి గడించితి మరణం - శాపమేగా నే నార్జించినది కాపరివై... నను బ్రోచితివి నీ మరణపు వేదన వృధా కాదు - నా మది నీ వేదనలో మునిగె క్షేమము.... కలిగెను హృదయములోyī tóng gēn zhǔ zǒu tiān yá لأنك أنت يارب بارفع ذبيحتي بفرح Кровь Христа омыла меня yạ bḥwr ạlkẖṭyẗ mlk ạlmlwk 我是一个小孩 Isowar Yesu A Duniyan Nan Пришла весна Сонсузларджа Дири олан Раб
Song not available - connect to internet to try again?