భాసిల్లెను సిలువలో పాప క్షమ యేసు ప్రభూ నీ దివ్య క్షమ కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి జేసె కలుషహరా... కరుణించితివి // భాసిల్లెను // దోషము చేసినది నేనేకదా మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా .... నా శాపభారం // భాసిల్లెను // పాపము చేసి గడించితి మరణం శాపమేగా నే నార్జించినది కాపరివై... నను బ్రోచితివి // భాసిల్లెను // నీ మరణపు వేదన వృధా కాదు నా మది నీ వేదనలో మునిగె క్షేమము.... కలిగెను హృదయములో // భాసిల్లెను //Услышь Господь моё молены Rab Beni Diriltecek เปิดใจ Jezus jako król panuje Un Solo Cuerpo Lift up your voice Mu ne ƳanƳan Yesu Damtak In Aw Mangpha ليل العشاء السري Дочь Самарии не знала
Song not available - connect to internet to try again?