భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా // భాసిల్లెను // కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) // భాసిల్లెను // పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) // భాసిల్లెను // ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) // భాసిల్లెను // నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) // భాసిల్లెను //Hembêza Te Vezmi Ma محبة الله سمت Я желаю придти к Тебе на свидание Ka Pa'n Ei He Tai mdllny wmbạrkny Z Betlejemu aż na krzyż Haleluya Sah İsaya พระพร Blessed Through and through
Song not available - connect to internet to try again?