భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే IIభీకరుండౌII మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము IIభీకరుండౌII ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము IభీకరుండౌII పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని IభీకరుండౌII మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను IIభీకరుండౌII మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను IIభీకరుండౌIINie mogę nie chcę żyć samemu sobie سەن ۔ جانىمدى تىنىشتىققا كىرگىزدىڭ Il mio Signor Ябанджъйъм шу дюнянън елинде أنا محتاج إنك تجذبني Hosana Bohu na nebi Bože Otče, buď Ti chvála พระเยซูมีอำนาจ Лишь один приходил на кресте умереть Ambil Dunia, B'riku Yesus
Song not available - connect to internet to try again?