మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు-అద్వితీయ దేవుడు మ్రొక్కులను కొరడు-మనసిస్తే చాలును కొండ లెక్కి రమ్మన్నాడు -మనలో కొలువుంటాడు వెదికే ప్రతి వారికి-దొరికేను యేసు పిలిచే ప్రతి వారికి-పలికేను యేసు బొమ్మ కాదయో-జీవమున్న దేవుడు కుంటివారు గంతులేయు కాళ్ళు నొసగినాడు మూగవారు-స్తుతి చేయు - నోరు నొసగినాడు బదిరులు-తనస్వరము వినచెవులు ఇచ్చినాడు గ్రుడ్డివారు చూచుటకు-కనులు ఇచ్చినాడు చెప్పింది చేసెను మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడలుంచెను అనుసరించగోరెను ఎంచుకొనే స్వేచ్ఛను మన చేతికిచ్చెను ఏమి చేతువు సృష్టికర్త యేసునిUn senso c'è gē chàng de tiào wǔ de zàn měi de dōu lái shuō КОЙ Е КАТО ТЕБЕ, ИСУСЕ Hiszem Миннатдорман (анъанавий) Sәnә Baxıram Rәbbim Egypt Weźmij, Jezu, życie me Жанымдасың От Ичинде La musica delle meraviglie
Song not available - connect to internet to try again?