మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ // 2 // చెదరిన మనసులో చెలిమతో కూర్చి // 2 // సేదదీర్చెడి యేసుని ప్రేమ సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసా సససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా మధురం. . . మధురం. . . అతిమధురం నీ నామం // 2 // కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమణీయమైనా కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపే // 2 // ఎటులనే. . . మరతునో . . . // 2 // ప్రభుని ప్రేమ ఇలలోВоспрянь Христов народ Odamlar Muhtoj Осмондаги бизнинг Отамиз Fissa gli occhi in Gesù mạ ạ̉mjd ạlḥbyb Boh náš je láska Yo estaba soñando Berge mich Баракат бидеҳ, эй Исои маҳбуб Я был при горе
Song not available - connect to internet to try again?